తెలుగు వార్తలు » Bawal
కుర్రకారు డ్రీమ్ బైక్ హార్లే-డేవిడ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమ్మకాలు పడిపోవడంతో భారతదేశ కార్యకలాపాల నుంచి నిష్క్రమించాలనే ఆలోచనలో హై ఎండ్ బైక్ తయారీ సంస్థ ఉన్నట్లు సమాచారం