తెలుగు వార్తలు » Bauxite Mining Permissions
ఏపీ సీఎం జగన్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 ఏళ్లపాటు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జగన్ సర్కార్. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతుల