తెలుగు వార్తలు » bauchisthan
వాషింగ్టన్ : పుల్వమా దాడికి ప్రతీకారంగా భారత దళాలు తమ మాతృదేశమైన పాక్‌పై దాడి చేయాలని అమెరికాలోని పాక్ వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ నేషనల్ కాంగ్రెస్ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిని ఖండించింది. మోదీ సర్కారు పాక్ ప్రభుత్వంతో అన్ని రకాలు సంబంధాలను తెంచుకోవాలని బీఎన్సీ కోరింది.