తెలుగు వార్తలు » Batukamma Festival
తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆటపాటలతో వేడుకల్లో పాల్గొంటున్నారు. కరోనా వైరస్ ను లెక్కచేయకుండా పల్లె పల్లెనా..
బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే చీరల పంపిణీ ప్రారంభం కావాలని చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ చీరలు, నేతన్నల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
బతుకమ్మ చీరలను ఎవరూ కాల్చవద్దని విజ్ఞప్తి చేశారు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్. ఆడబిడ్డలపై ప్రేమతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నచీరలను ఎవరూ కాల్చ వద్దని, గతంలో కాంగ్రెస్ నేతలు బతుకమ్మ చీరలను కాల్చారు. పాపం తగిలి ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన అన్నారు. స�