దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ గుంపులు గుంపులుగా గబ్బిలాలు మృత్యువాతపడటం ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. మీరట్ శివారు గ్రామమైన మెహ్రోలీలోని నీటి గుంటలో ఏప్రిల్ 29న పదుల సంఖ్యలో గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. దీనితో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం దేశ�