Telangana Bathukamma Sarees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సిద్ధం చేస్తున్నారు.
బతుకమ్మ పండుగ పురస్కరించుకుని ప్రతిఏటా ఆడుపడుచులకు తెలంగాణ ప్రభుత్వం కానుక అందిస్తుంది. ఇందులో భాగంగా ఈసారి అందించే బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నది.
తెలంగాణ ఆడపడుచులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం చెపడుతోంది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.
బతుకమ్మ పండుగకు చిరు కానుకగా తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని రాష్ర్ట ఐటీ, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ర్టంలోని అక్కాచెల్లెళ్లకు ఆయన ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి ఉచితంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నామని చెప్పా
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దసరా పండుగ పర్వదినాన ఆడపడుచులంతా కొత్త చీరలు కట్టుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నల్గొండలో ముందుగా చీరల పంపిణీ కార్య�
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు (సోమవారం) నల్గొండలో పర్యటించనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీని కేటీఆర్ ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు సర్వం సిద్ధం చేస్తున్న దృష్ట్యా దసరా పండుగ రోజున తెలంగాణ ఆడపడుచులంతా కొత్త చీరలు ధరించాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం బతుకమ్మ చీరెల�