Batukamma in UK: తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల్లో దసరా పండగ సంబరాలు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ జాగృతి రెడీ..
తెలంగాణ ఉద్యామాన్ని కదిలించి బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది. తెలంగాణ గుండె చప్పుడుగా వినిపించే బతుకమ్మ పాటలకు పునరుజ్జీవాన్ని పోసింది తెలంగాణ జాగృతి సంస్ధ. ఈ సంస్ధ ద్వారా తెలంగాణ అస్థిత్వాన్ని ప్రపంచ దేశాలకు సైతం తెలిసొచ్చేలా చేశారు సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత. బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణ జిల్లాల్లోనే కాక�