దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ ఎవ్వర్నీ వదలట్లేదు. సామాన్య ప్రజానీకాన్ని మొదలుకుని.. రాజకీయ నేతల్నిఅందర్నీ కాటేస్తోంది. తాజాగా పంజాబ్‌లో ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ని కూడా కరోనా కాటేసింది. రాష్ట్రానికి చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ జగ్గూ భగవాన్‌పూరియాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విష