తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని తానే చించేశారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా జరిగిన ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్తో సహా వెళ్లి పరిశీలించారు శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా పనులను పరిశీలిస్తున్న సమయంలో దర్గా ప్రాంగణంలో తన ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలు కనబడటంతో క�