బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. నిజానికి వ్యవసాయ చట్టాలపై రైతుల పట్టుదలతో ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి సంస్కరణలు, ప్రైవేటీకరణ బాటలో ప్రభుత్వం ఆచి..తూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
దేశంలో అన్ని బ్యాంకులనూ ప్రైవేటీకరించే ప్రసక్తి లేదని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ దేశ ప్రజల ప్రయోజనాలను బ్యాంకులు పరిరక్షించాలని తాము కోరుతున్నామని ఆమె చెప్పారు.
మార్చి నెలలో వరసగా 6 రోజులపాటు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ)... మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజుల దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా భారీగా బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 26, 27వ తేదీల్లో చేపట్టాలనుకున్న రెండు రోజుల సమ్మె నిరవధికంగా వాయిదా పడింది. సోమవారం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శితో సమావేశమైన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. బ్
మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డబ్బు ఏమైనా డ్రా చేద్దామని చూస్తున్నారా.? అయితే అప్రమత్తం అవ్వండి. దేశవ్యాప్తంగా ఈ నెల ఆఖరి వారంలో దాదాపు 6 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. దేశంలోని అన్ని రకాల బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని �