‘బ్యాంకాక్ లో జరిగిన యథార్థ సంఘటన’ అంటూ మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మళ్లీ ఓ కొత్త సంఘటనతో మన ముందుకు వచ్చేశారు. బాలానంద మహారాజ్ కి జై అంటూ ప్రారంభమయ్యే ఈ స్కిట్ లో ఓ స్వామీజీ, ఇద్దరు శిష్యుల పాత్రలు ఉన్నాయి. ఆ స్వామీజీని శిష్యులు కొన్ని ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఆ బాలానంద స్వామి శిష్యులకు ఏవిధంగా సందే�