ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లు ప్రకటించింది. రిటైల్ రుణాలపై బంపరాఫర్లు అందిస్తోంది. హోమ్ లోన్స్‌పై తగ్గింపు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. కస్టమర్లకు ఆకర్షించేదానికి అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సలీల్ కుమార్ మాట్లాడు