Justice Ujjal Bhuyan: ఎవరిపైనా హింస అనేది నాగరిక సమాజంలో పూర్తిగా ఆమోదయోగ్యం కాదని.. తప్పు చేసేవారిని శిక్షించడానికి అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్కొన్నారు.
బంజారాహిల్స్ లోని ఓ దుస్తుల షాపు బాత్రూంలో సీక్రెట్ కెమెరా ఉంచిన వైనం బయటపడింది. అందులో పనిచేసే క్లీనింగ్ బాయ్ ఈ పని చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
డాక్టర్ గారు హడావిడిగా ఐసీయూలోకి ఎంటరైపోయారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఏమో అనుకున్నారు అక్కడున్న స్టాఫ్.. రోగి బంధువులు. కానీ ఆ తర్వాత అసలు మేటర్ రివీలయ్యింది.
ఇద్దరు ట్రాన్స్ జెండర్లు.. ఓ యువకుడిని అడ్డగించారు. డబ్బులివ్వాలంటూ ఆయన్ను డిమాండ్ చేశారు.. ఈ క్రమంలో అతను మాట్లాడుతుండగా.. ఆయన జేబులో ఉన్న రూ. 500లు లాక్కున్నారు.
హైదరాబాద్ నగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్థానికంగా ఉంటున్న వారిపైనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపైనా దాడులు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే...
బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రి ఔట్ పేషంట్ (care outpatient section) విభాగంలో ఈ రోజు (మంగళవారం) నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉచిత ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం (oral cancer screening camp) నిర్వహిస్తున్నట్లు..
Rayalaseema gang HulChul in Banjara Hills: హైదరాబాద్ బంజారాహిల్స్.. ఆ ఏరియాలో గజాల స్థలమున్నా అతను శ్రీమంతుడే. అలాంటి కాస్ట్లీ భూములపై రాయలసీమకు చెందిన ఓ బడా నేత సోదరుడి కన్ను పడింది.
సంచలనం రేకేత్తించిన బంజారాహిల్స్(Banjara hills) రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నాంపల్లి కోర్టు(Nampalli Court)లో రిమాండ్ రిపోర్టు దాఖలైంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ నిర్వాహకులు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో....
బంజారాహిల్స్ పబ్‌లో డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ రంగంలోకి దిగింది. పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ ను పరిశీలించి ఆధారాలు సేకరించారు.
రాడిసన్ బ్లూ పబ్ వ్యవహారంపై నటుడు నాగబాబు స్పందించారు. ఆ సమయంలో పబ్‌లో నిహారిక ఉండడం తాను రెస్పాండ్ అవుతున్నట్లు వెల్లడించారు.