Mominul Haque:బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్ మోమినుల్ హక్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు.
Bangladesh Cricket :బంగ్లాదేశ్ క్రికెట్లో తీవ్ర విషాదం అలుముకుంది. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మంగళవారం (ఏప్రిల్19) ఇద్దరు మాజీ ఆటగాళ్లు కన్నుమూశారు
SA Vs BAN: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దక్షిణాఫ్రికా మాజీ ఆల్-రౌండర్ అల్బీ మోర్కెల్‌ను పవర్ హిట్టింగ్ కోచ్‌గా నియమించింది. మార్చి 18 నుంచి దక్షిణాఫ్రికాలో వన్డే, టెస్ట్ సిరీస్‌లు ఆడనుంది.
New Zealand Cricket: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టును ప్రకటించారు. అయితే ఈ జట్టులో ఓ ఇన్నింగ్స్‌లో టీమిండియా 10 వికెట్లను పడగొట్టిన అజాజ్ పటేల్‌కు అవకాశం మాత్రం దక్కలేదు.
shakib al hasan: జెంటిల్మన్ ఆటగా పిలుచుకునే క్రికెట్లో తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ, ఉద్దేశపూర్వకంగా మైదానంలో నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం చాలా అరుదు.
ప్రపంచ క్రికెట్లో ఏస్ ప్లేయర్‌గా రాణిస్తోన్న బంగ్లాదేశ్ ఆటగాడు, ఆ దేశ టీ20, టెస్ట్ జట్ల కెప్టెన్ షకిబ్ అల్ హసన్‌పై ఐసీసీ నిషేదం విధించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆడకుండా రెండేళ్లు ఈ నిషేధం వర్తిస్తుంది. రెండేళ్ల క్రితం ఓ బుకీ షకిబ్‌తో సంప్రదింపులు జరిపాడు. అయితే బుకీ తనను సంప్రదించిన విషయం షకిబ్ ఐసీసీకి వెళ్�
సౌధాంఫ్టన్ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించడంలో ఆల్‌రౌండర్ షకిబుల్ హాసన్ కీలకపాత్ర పోషించాడు. ఇక ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు సాధించిన షకీబ్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జూలై 2న భారత్‌తో జరిగే మ్యాచ్‌పై పలు ఆసక్త�
2019 ప్రపంచకప్‌లో ప్రస్తుతం అత్యంత టాప్ స్కోరర్‌గా పసికూన జట్టుగా భావించే బంగ్లా క్రికెటర్ నిలిచాడు. మాజీ కెప్టెన్, షకీబ్ అల్ హసన్ ప్రస్తుతం లీడ్ కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అద్బుతంగా ఆడుతున్న షకీబ్(476) ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. డేవిడ్ వార్నర్(447), జో రూట్(424), ఫించ్(396) జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్న
ముంబయి : భారత మాజీ ఓపెనర్, రంజీ క్రికెటర్ వసీం జాఫర్ బంగ్లాదేశ్‌లోని హై పెర్ఫార్మెన్స్ క్రికెట్ అకాడమీ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. దీనికి సంబంధించి కొన్ని వారాల క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జాఫర్‌ను సంప్రదించింది. సంవత్సరంలో ఆరు నెలల పాటు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించేందుకు వసీంతో బంగ్లా బోర్�
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి పోరు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కె), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబి) మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం లో జరగనుంది. ఇకపోతే మొదటి మ్యాచ్ లో విజయం సాధించి ఇరు జట్లు సీజన్ ని ఘనంగా ఆరంభించాలని అనుకుంటున్నారు. కాగా ఐపీఎల్ లో చెన్నైను ఓడించడం రాయ�