క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత ప్రొడ్యూసర్‌గా ఎదిగారు బండ్ల గణేష్. ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించిన బండ్ల ఆతర్వాత నిర్మాత రవితేజ్‌తో..
బండ్లగణేష్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. అంతలా పాపులర్ అయ్యారు బండ్ల. ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూనే ఆతర్వాత ప్రొడ్యూసర్‌గా ఎదిగారు.