నటుడు, భారీ చిత్రాల నిర్మాత, వ్యాపార వేత్త.. బండ్ల గణేశ్ కథానాయకుడిగా మారుతున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న సినిమా కూడా తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Bandla Ganesh: కమెడియన్‌గా తెలుగు వెండి తెరకు పరిచయమయ్యారు నటుడు బండ్ల గణేష్. అనంతరం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన గణేష్.. అనూహ్యంగా ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యూసర్‌గా మారారు. రవితేజ హీరోగా తెరకెక్కిన..