రైల్వే ప్రయాణీకులూ బీ అలెర్ట్. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జోన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అమలు చేయాలని తేల్చారు. పర్యావరణంపై ప్లాస్టిక్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుండటంతో సింగిల్ యూజ్ ప్లాస్టి�