జమ్మూ కాశ్మీర్లో పాక్ ఆక్రమిత భూభాగాలలో మార్పులు చేయడానికి ఆ దేశ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర హోం శాఖ తీవ్రంగా ఖండించింది. అక్కడి గిల్గిట్-బల్టిస్తాన్ (బెలూచిస్తాన్) తమ దేశ భూభాగంలోనివేనని పాక్ సుప్రీంకోర్టు ఇఛ్చిన ఉతర్వులపట్ల నిరసన తెలుపుతూ.. గిల్గిట్, బల్టిస్తాన్ సహా జమ్మూ కాశ్మీర్ లడఖ్ యూనియన్ టెరిటరీ�