కొండ ప్రాంతంలోని ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ప్యాసింజర్ వ్యాన్ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృత్యువాతపడ్డారు. జోబ్ నేషనల్ హైవేపై ఖిల్లా సైఫుల్లాకు సమీపంలో..
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ నగరం బుధవారం మరోసారి బాంబు దాడులతో ఉలిక్కిపడింది. కరాచీ యూనివర్సిటీలో భారీ పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు
పాకిస్తాన్ ప్రావిన్స్‌లోని బలూచిస్తాన్ (Balochistan )రక్తసిక్తమైంది. రెండు మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని బలూచిస్తాన్‌లోని వేర్పాటువాద తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్, నోష్కీ పోస్టుల..
Hindu Temples in Pakistan: సనాతన ధర్మంలో భారత దేశం వేదం భూమి. అఖండ భారత దేశంలో పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ , భారతదేశం, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లు ఉండేవి. అంటే బ్రిటిష్ కు ముందున్న ఇది భారతదేశం. బ్రిటీష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి, కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయారు. అయితే విడిపోయిన �
ఉగ్రవాదులకు పుట్టినిల్లు పాకిస్తాన్‌కు తగినశాస్తి జరుగుతోంది. వరసుగా టెర్రర్ దాడులతో పాకిస్తాన్ వణికిపోతోంది. క్వెట్టాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు.
మరోసారి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు. త్వరలో తాలిబన్లు పాకిస్తాన్‌ను ఆక్రమించుకుని.. అఫ్గనిస్తాన్‌లో కలిపేస్తారని తెలిపారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సులకు విముక్తి కల్పించాలన్నారు.
ఎంపీ 14 ఏళ్ల మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. చట్టాలకు విరుద్దంగా 50 ఏళ్ల ఎంపీ మైనర్ బాలికను పెళ్లాడటం చర్చనీయాంశంగా ..
క్రికెట్ ప్రియులకు ఐసీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన క్రికెట్ స్టేడియం సిద్ధం అవుతోందని ఐసీసీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇప్పుడు ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. క్రికెట్ స్టేడియం లలో..
బెలూచిస్తాన్ లోని గ్వాడార్ సిటీలో పాకిస్తాన్, చైనా దేశాలు కలిసికట్టుగా ఓ సైనిక స్థావరాన్ని నిర్మిస్తున్నాయి. 10 అడుగుల ఎత్తుతో గోడ నిర్మాణంతో బాటు 30 కిలోమీటర్ల దూరం పొడవునా కంచెను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.
బెలూచిస్తాన్ లో అత్యంత పాపులర్ అయిన యాక్టివిస్ట్ కరీమా బెలూచ్ టొరంటో (కెనడా) లో శవమై కనిపించింది. తమ రాష్ట్రంలో పాకిస్థానీ ఆర్మీ, ప్రభుత్వం జరుపుతున్న అకృత్యాలు, అరాచకాలపై గళమెత్తిన ఈమె మృతి సంచలనం కలిగించింది.