1993 యాషెస్ సిరీస్లో ఒక సూపర్ స్టార్ వెలుగులోకి వచ్చాడు. తదుపరి 14 సంవత్సరాలు ఈ సిరీస్ను శాసించాడు. ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని ప్రపంచానికి చూపించడంలో కీలక పాత్ర పోషించాడు.
Shane Warne: జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం.. వెంటనే వివాదంలో చిక్కుకోవడం.. ఇది ఓ దశలో షేన్ వార్న్ జీవితంలో భాగమైంది. అయితే, ఆ వెంటనే ఘనంగా తిరిగొచ్చి తన సత్తా చాటి ఫ్యాన్స్ హృదయాలను ఆకట్టుకునేవాడు.