తెలుగు వార్తలు » Baldiya Mayor
ఇవాళ జరిగే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియకు కలెక్టర్ శ్వేతామహంతి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు.