మెదక్ ఎస్పీ చందనా దీప్తి వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డిని ఆమె మనువాడారు. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో వీరి కల్యాణ మహోత్సవం జరిగింది. ఇక వీరి వివాహానికి తెలంగాన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడివిడిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. జగన్తో పాటు ఆయన సతీమణి భారతి కూ�