తెలుగు వార్తలు » Balakrishna Son In Law
సాగరనగరం విశాఖతీరంలోని ప్రఖ్యాత గీతం యూనివర్సిటీ దగ్గర అక్రమ నిర్మాణాల తొలగింపు చేపట్టారు. ఎండాడ, రుషికొండ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని.. గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించినట్టు గుర్తించిన అధికారులు ఈ తెల్లవారుజామునుంచి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. విశాఖ ఆర్డీవో కిషోర్ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు జరుగు�
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీ భరత్‌కు భారీ షాక్ తగిలింది. భరత్ తండ్రి పట్టాభి రామారావు, చిన్నాన్న లక్షణరావు, ఇతర కుటుంబ సభ్యులకు కరూర్ వైశ్యా బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై శ్రీ భరత్ స్పందించకపోవడంతో.. ఏకంగా ఆస్తుల జప్తుకు సిద్ధమైంది బ్యాంక్. దాదాపు రూ.124 కోట్లా 39 �
నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం ఆంధ్రా బ్యాంక్‌కు రూ.13కోట్లు పై చిలుకు బకాయి పడ్డట్లు ఆ బ్యాంక్ పేపర్లో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది అంటూ ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన వాళ్లంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారు అంటూ విజయసాయి అందులో పే�