ఖాళీ పైపర్ అసుంటోడు బాలయ్య... డైరెక్టర్ అనుకోవాలే కాని.. ఎలాంటి అవుట్ పుట్ అయినా ఇచ్చేందుకు రెడీ అంటాడు. చెప్పింది సెంట్ పర్సెంట్ ఎనర్జీ తగ్గకుండా చేస్తుంటారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్..! యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. అదిరిపోద్ది కదూ..! పటాస్‌తో అన్నకు హిట్ పడ్డట్టే.. ఎన్టీఆర్ కూ ఓ ఫన్పుల్ హిట్టు పడుతుంది కదూ.. బీ, సీ సెంటర్లు ఓ రేంజ్లో ఊగిపోతాయి కదూ..!
NBK 107: 'అఖండ' చిత్రంతో తన సత్తా ఏంటో మరోసారి ఇండస్ట్రీకి పరిచయం చేశారు నందమూరి నట సింహం బాలకృష్ణ. అఖండలో అగ్రెసివ్ యాక్టింగ్‌తో తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించారు. సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో గెలుపు తీరాలకు చేర్చారు. అఖండ ఇచ్చిన కిక్‌తో వెంటనే మరో..
నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.
Balakrishna: 2019లో వచ్చిన 'రూలర్' సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు నట సింహం బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'అఖండ' చిత్రం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. నిజానికి..
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లెటేస్ట్ సినిమా 'అఖండ'.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
సీనియర్ హీరో బాలకృష్ణ.. సినిమా రిలీజ్ టైమ్‌లో తప్పితే.. పెద్దగా న్యూస్‌లో కనిపించరు. సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుంటూ పోతారు. కానీ ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాన్స్‌తో కలిసి బర్త్ డే...