రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీసినిమాల్లో నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనే, అలాగే కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు.
ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ లో తన పార్ట్ ను పూర్తి చేసాడు డార్లింగ్. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. బాహుబలి, సాహో సినిమాలతో మనదగ్గరే కాదు అన్ని భాషల్లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.
Prabhas New Car: ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ కొనుగోలు చేసిన కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాహుబలితో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని..
అప్పటి వరకు టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తూవచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో తన రేంజ్ మార్చుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో