ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. సింధు తల్లి విజయ, ఇతర కుటుంబసభ్యులు టీవీలో మ్యాచ్‌ను వీక్షించారు. సింధు విజయం సాధించిన అనంతరం వారంతా ఒకరినొకరు అభినందించుకుంటూ స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింధు విజ�
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో జపాన్ షట్లర్ ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది. ఫైనల్ ఫోబియాను చేధించి 2017 లో వరల్డ్ ఛాంఫియన్‌షిప్ ఫైనల్స్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 40 ఏళ్ల భారత కలను నెరవేర్చిన తెలుగు తేజం విజయంపై ప్�
ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు పతకాలు సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌లో ఆమె సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో 12-21, 23-21, 21-19 తేడాతో రెండో సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ)పై గెలిచింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరి�