అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుండి, నిపుణులు 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని సలహా ఇస్తున్నారు. సబ్బుతో చేతులలోని ప్రతి భాగాన్ని 20 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవడం అవసరమని వారు సూచిస్తున్నారు.
విసుగు అనేది మనమందరం సాధారణ జీవితంలో తరచూ ఎదుర్కొంటాము. మనం కరోనా సమయంలో కూడా దానితో చాలా యుద్ధం చేసాము.
దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరదల పరిస్థితులూ నెలకొన్నాయి. వర్షాకాలంలో నీటి ద్వారా అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. వాటిలో ఒకటి లెప్టోస్పిరోసిస్. ఈ వ్యాధి లెప్టోస్పిరా అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది.
Cows: ఆవులు రోడ్లపై కనిపించే అన్నిటితో పాటు ప్లాస్టిక్ కూడా తింటూ ఉంటాయి. ఇప్పటివరకూ ప్లాస్టిక్ తినడం వల్ల ఆవుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని భావిస్తూ వచ్చారు.
Black Death: 'బ్లాక్ డెత్' అనే అంటువ్యాధికి కారణమైన 5000 సంవత్సరాల పురాతన బాక్టీరియాను జర్మన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Deadly Bacteria in Hyderabad Lakes : హైదరాబాద్ ప్రజలు అప్రమత్తం కండి.. ఆపదలో చిక్కకోకముందే తేరుకోండి.. అంటు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంటోంది వైరస్. దీన్ని కట్టడి చేసేందుకు ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ వ్యాధి పేరు చెబుతుంటే...
సాధారణంగా.. మనం పానీపూరీ బండి దగ్గర లేదా బిర్యానీ తినడానికి వెళ్తే.. ఉల్లిపాయలను కట్ చేసి పెడతారు. అలా తినడం చాలా హానికారమన్న విషయం మీకు తెలుసా..? మామూలుగా.. ఉల్లిపాయను కట్ చేసే ఉపయోగిస్తారు. కానీ.. కట్ చేసిన కొన్ని గంటల తర్వాత తింటే అది విషంతో సమానమట. అవును ఇది నిజమే. మరి అదెలాగో తెలుసుకోండి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చే�
సిస్కా గ్రూప్ కంపెనీ సిస్కా బ్యాక్టీగ్లో పేరుతో SSK-BAB-9W Anti-Bacterial LED బల్బును మార్కెట్లోకి తీసుకొచ్చింది. మైక్రోబయాల్ డిసిన్ఫెకషన్ లక్షణాలను కలిగి, కరెంట్ ద్వారా గదిలోని హానికరమైన బాక్టీరియాను నశింపచేసే సరికొత్త టెక్నాలజీ ఈ బల్బులో ఉంటుంది.. ఈ బల్బు, 400nm నుండి 420nm వేవ్ లెంత్ విడుదల చేస్తుంది. ఇది మానవ కంటికి కనబడక పోయినప్పటికీ, వ�
ఓ వ్యక్తి వైరెడ్ అనే ట్విట్టర్ నుంచి ట్వీట్ చేసిన వీడియో.. ఒకటి ఫుల్గా వైరల్ అవుతోంది. మన భూమిపై అనేక రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అందులో కొన్ని మంచివి.. మరికొన్ని హాని చేస్తాయి. అలాగే.. కొన్ని రకాల బ్యాక్టీరియాలు.. గ్రహాలపైన కూడా ఉంటాయి. అలాంటిదే.. ఈ టార్డిగ్రేడ్.. మన తెలుగులో దీన్ని నీటి ఎలుగుబంటి అంటారు. చూట్టూ.. నీటి బుడ