Urdu Language: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక చట్టాల సవరణలకు ఆమోదం పలకడంతోపాటు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూను గుర్తిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
Telangana BAC Meeting: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా సంఘం) నిర్ణయించింది.
AP Assembly budget session 2022: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎవరూ ఊహించని విధంగా గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలి జగన్ ప్రభుత్వంపై పోరుకు తెలుగు తమ్ముళ్లు మరో ముందడుగు వేశారు.
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో మొదలయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించారు (Governor speech). వైసీపీ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై..
ఇవాళ మొదలైన తెలంగాణ వర్షాకాల సమావేశాల్లో సభ నడక ఎలా ఉండాలన్నదానిపై నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య పదునైన మాటల తూటాలు పేలాయి.
గత ఆరు నెలలుగా ఏపీవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్న అంశంపై విచారణ ఖాయమని సోమవారం శాసనసభ వేదికగా తేలిపోయింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభాముఖంగా జారీ చేసిన ఆదేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే ఓకే చెప్పారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసే ముందు పలువురు టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో సుమారు వేలాది ఎకరాలను ఇన్ సైడర�