చంద్రబాబు విశాఖ పర్యటనను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులోనే చంద్రబాబు నాయుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో పంపించేశారు. అయితే ఏపీ సర్కార్ చేసిన ఈ వ్యవహారంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మం
పోలవరం ప్రాజెక్టు కట్టడం అంటే… కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్‌లు నిర్వహించినంత సులభం అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కాఫర్ డ్యాం కట్టటం వల్లే ఈ రోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెప్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణం