ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇటీవల అమరావతి రాజధాని పర్యటనకు ఉపయోగించిన బస్సు (ఏపీ16 టిబి 0555 ) కోసం టిడిపి పోరాటం ప్రారంభించింది. దర్యాప్తు పేరుతో పోలీసులు బస్సును సీజ్ చేసి యాజమాన్యానికి ఇబ్బంది పెడుతున్నారని టిడిపి నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడి చేసిన వారిని వదిలేసిన పోలీసులు.. దర్యా�