మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ సిట్ కొనసాగిస్తుందా? లేక సీబీఐ పరిధిలోకి వెళుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు విచారణకు స్వీకరించడం కలకలం రేపుతోంది. ఈనెల 23వ తేదీలోగా దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్ల�
దాదాపు తొమ్మిది నెలల క్రితం జరిగిన ఓ మర్డర్ ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు నెత్తినొప్పి తెచ్చిపెడుతోంది. మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు ఏ క్లూ దొరక్కపోవడంతో మూడు పార్టీల నేతలను గ్రిల్ చేస్తోంది. దాంతో ఎటు తిరిగి తమ మెడకు ఈ మర్డర్ కేసు చుట్టుకుంటుందో అన్న ఆందోళన మూడు ప్రధాన పార్టీలను ముంచెత్తుతోంది. గత మార్చ�
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ సీబీఐ విచారణ చేయాలని పట్టుబట్టారు. టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కానీ నిందితులు ఎవరూ పట్టుబడలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ హత్యకేసులో సిట్ దూకుడు పెంచింది. �