భారత స్టార్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ పోటీల్లో తుదిపోరుకు అర్హత సాధించడం సింధుకు ఇది మూడోసారి. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ చెన్ యు ఫై(చైనా)ను 21-7, 21-14 పాయింట్ల తేడాతో ఓడించింది సింధు. 40 నిమిషాల్లోనే ఈ గేమ్ పూర్త�
ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు పతకాలు సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌లో ఆమె సెమీస్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో 12-21, 23-21, 21-19 తేడాతో రెండో సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ)పై గెలిచింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరి�