పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ తిరిగి సినిమాల్లోకి రారేమో అనుకున్నారు అంతా.. కానీ అభిమానుల కోరిక మేరకు పవన్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు.
టాలీవుడ్ప క్రేజీ మాల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్-రానా సినిమాకోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యపనమ్