ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు సన్యాసిపాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు. నర్సీపట్నంలో నారా లోకేష్ పర్యటనలో ఉండగానే తన రాజీనామాతో షాక్ ఇచ్చాడు సన్యాసిపాత్రుడు. కాగా అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు లోకేష్ ఇవాళ నర్సీపట్నం వెళ్లారు