వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ఎప్పుడూ మతపరమైన విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అక్బరుద్దీన్.. తాజాగా వెలువడిన అయోధ్య తీర్పు అంశంపై స్పందించారు. గతంలో బాబ్రీ మసీదు కూల్చేసిన వారందరినీ అరెస్ట్ చెయ్యాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేక�