IND VS SA, 4th T20I: ఢిల్లీ, కటక్‌లలో ఖంగుతున్న టీమిండియా విశాఖపట్నంలో మాత్రం విజయ ఢంకా మోగించింది. చావో రేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్‌లో సమిష్ఠిగా రాణించి 48 పరుగుల తేడాతో విజయం సాధించింది..
ఢిల్లీ క్యాపిటల్స్ మెగా వేలంలోకి ప్రవేశించే ముందు ఒక ఆటగాడిని తన వద్ద ఉంచుకంది. అతనికి కోసం రూ.9 కోట్లు వెచ్చించింది. ఢిల్లీకి చెందిన రూ.9 కోట్ల ఆటగాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత రూ.16 కోట్ల ఆటగాడి పేరిట ఉన్న..
IPL 2022: ఐపీఎల్ లో మొత్తం 121 మ్యాచ్‌లు ఆడిన అక్షర్ 18.92 సగటుతో 1116 పరుగులు చేశాడు. అదే సమయంలో 30.27 సగటుతో 101 వికెట్లు తీసుకున్నాడు.
2014లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్(MS Dhoni Retirement:) అవుతాడని ప్రకటించినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎంత దారుణంగా మారిందో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్(axar patel ) గుర్తు చేసుకున్నాడు.
ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా చేసుకుంటున్నారు. ప్రపంచం మొత్తం రంగులతో నిండి పోయింది. ఇందులో పురుషుల, మహిళల జట్లకు చెందిన క్రికెట్ క్రీడాకారులు కూడా హోలీ వినోదంలో మునిగిపోయారు. అయితే, ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.
జట్టుకు ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లు అవసరం లేదని టీమ్ మేనేజ్మెంట్ అభిప్రాయపడింది. రవీంద్ర జడేజా కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆయనతో పాటు సౌరభ్ కుమార్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. అదే సమయంలో, ఆర్ అశ్విన్, జయంత్ యాదవ్‌లు..
టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన పుట్టినరోజు నాడు స్నేహితురాలు మేహాతో నిశ్చితార్థం చేసుకున్నాడు అక్షర్...
India Vs New Zealand, 2nd Test: భారత్‌లో అత్యల్ప టెస్టు స్కోరు సాధించిన రికార్డు ప్రస్తుతం న్యూజిలాండ్ పేరిట చేరింది. ముంబై టెస్టులో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించింది.
Delhi Capitals IPL 2022 Released Players: ఐపీఎల్-2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించాయి.
Axar Patel: వికెట్ల వేటలో అక్షర్ పటేల్ విజయవంతం అయ్యాడు. తక్కువ టెస్టుల్లోనే ఐదుసార్లు 5 వికెట్లు పడగొట్టి దిగ్గజాల సరసన చేరాడు.