ఏపీ ఎక్స్ క్లూజివ్ లేడీ ప్రొటెక్షన్ యాప్.. దిశ యాప్.. ఇటీవల రమ్య ఉదంతం తర్వాత దిశ యాప్ ఆవశ్యకత మరింత పెరిగిందని భావించిన పోలీసులు.. ఈ యాప్ పై మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నారు.
భారత్ క్రికెట్ టీం సారధి విరాట్ కోహ్లీ, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఓ యాడ్ కు పనిచేయనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారమవుతున్నాయి. ప్రముఖ జాతీయ టీవీ ఛానల్ ఎన్డీటీవీ వారు ‘రోడ్ అండ్ ఆల్కాహాల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్’ను ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్.. విరాట్ కోహ్లీ భాగస్వాములు కా