బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే మంచి జోష్ తో మొదలైంది. హోరెత్తించే డ్యాన్సలతో కంటెస్టెంట్స్ అంతా స్టేజ్ పైన సందడి చేసారు. అదిరిపోయే సాంగ్ తో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.
బిగ్‌బాస్ సీజన్ 4.... 90వ ఎపిసోడ్ లో చాలా విషయాలు జరిగాయి. టికెట్ టు ఫినాలే మెడల్ రేస్, బీబీ 4 బెస్ట్ పెర్ఫామర్, వరస్ట్ పెర్ఫామర్, అభిజీత్, హారిక మధ్య గొడవ ఇలా చాలా కలిపి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.
బిగ్‌బాస్ సండే ఫన్డే ఎపిసోడ్లో నాగార్జునతో కలిసి కన్నడ స్టార్ నటుడు కిచ్చ సుదీప్ సందడి చేశారు. కన్నడలో వరుసగా ఏడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన సుదీప్
బిగ్‌బాస్‌లో చాలా రోజుల తరువాత అఖిల్, మోనాల్ మనసు విప్పి మాట్లాడుకున్నారు. గేమ్ గేమ్‌లా ఆడుదామని మోనాల్ చెప్పగా.. నువ్వు ఎప్పటి నుంచో అదేగా చేస్తున్నావు అని అఖిల్ అన్నాడు.