తెలుగు వార్తలు » Avika Gor
ఉయ్యల జంపాల సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కుర్రది అవికాగోర్. చిన్నారి పెళ్లికూతురు సినిమాతో ఆకట్టుకున్న అవికా మొదటిసినిమా తోనే మంచి మార్కును కొట్టేసింది.
అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజు గారి గది 3’. మొదట ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైనా.. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ‘రాజు గారి గది’ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ మూడో చిత్రానికి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 18న ప్రేక్షకుల �
‘రాజుగారి గది, రాజుగారి గది 2’ సినిమాలు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఓంకార్ డైరెక్షన్‌లో.. వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. తన తమ్ముడు ‘అశ్విన్ బాబు’ను హీరోగా పరిచయం చేస్తూ.. తీసిన ‘రాజుగారి గది’ మంచి హిట్ అయ్యింది. దీంతో.. రాజుగారి గది-2లో స్టార్ హీరోయిన్ సమంత, మామ కింగ్ నాగ్ సం
‘చిన్నారి పెళ్లికూతురు’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది నటి అవికా గోర్. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన ఈమె.. ‘సినిమా చూపిస్త మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. ఇది ఇలా ఉండగా ఎవరూ ఊహించిన రీతిలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకుంది. అయితే తాజాగా
ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ చిత్రం ‘ రాజుగారి గది-3 ‘ కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ! ఈ సినిమాలో…. ఈ మధ్య టాలీవుడ్ కి దూరమైన బ్యూటీ..అవికా గోర్ మళ్ళీ తెరంగేట్రం చేస్తుందట. ‘ ఉయ్యాలా..జంపాలా.. ‘, ‘ సినిమా చూపిస్త మామ ‘ మూవీల తరువాత.. చివరిసారిగా ‘ ఎక్కడికి పోతావు చిన్నవాడా ‘ చిత్రంలో నటించిన ఈ అమ�
‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ తో బాగా ఫేమస్ అయింది హీరోయిన్ అవికా గోర్. ‘ఉయ్యాలా జంపాలా’ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అవికా.. సినిమాల నుంచి రెండేళ్లు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదీకూడా తన మొదటి సినిమా హీరో రాజ్ తరుణ్ సినిమా ద్వారా అ