జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. ఆ పేరు చెబితే ప్రజల్లోకి వైబ్రేషన్స్ అలా వెల్లిపోతాయి. రేవంత్ రెడ్డి..ఈయన కూడా ఓ రేంజ్ ఉన్న లీడర్. తెలంగాణ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్. వీరిద్దరూ కూడా సమస్క ఏదైనా..ఎదురుగా ఎవరున్నా భీతి లేకుండా ముందుకు దూసుకెళ్తే స్వభావం కలవారు. ఇద