Tata Motors: టాటా మోటార్స్ ఆటోమొబైల్(Auto Mobiles) అమ్మకాలు ఏప్రిల్ 2022లో భారీగా నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే వాహనాల అమ్మకాలు మూడింట రెండు వంతులు పెరుగుదల నమోదు చేశాయి.
Auto Sales: దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, కరోనా మిగిల్చిన ఆర్థిక కుదేలుతో వాహన రంగం తీవ్రంగా ప్రభావితమైంది. పడిపోయిన వాహన అమ్మకాలు దీనికి అద్దంగా నిలుస్తున్నాయి. టూవీలర్ అమ్మకాలు మాత్రం భారీగా పడిపోయాయి.
Vehicle Sales: అధిక ఖర్చులు, సరఫరా పరిమితుల కారణంగా ఫిబ్రవరిలో దేశీయ వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన మందగించాయి. ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాలతో పాటు ద్విచక్ర, త్రీ-వీలర్ వాహనాల ..
గత సంవత్సరం, జనరల్ మోటార్స్(GM), ఫోర్డ్ మోటార్‌తో సహా అందరు ఆటో తయారీదారులు కంప్యూటర్ చిప్ కొరత కారణంగా అనేక సమస్యలతో పోరాడారు. జనరల్ మోటార్స్, ఫోర్డ్(Ford) అనేక ప్లాంట్లను ఒకదాని తర్వాత ఒకటి మూసివేయవలసి వచ్చింది.
ఆటోమొబైల్ కంపెనీలు నవంబర్ సేల్స్ గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించాయి. ఎస్కార్ట్స్ ట్రాక్టర్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్, టీవీఎస్ మోటార్స్, టాటా మోటార్స్ వంటి అన్ని కంపెనీలు నెలవారీ విక్రయాల ఆధారంగా నవంబర్‌లో నష్టాలను చవిచూశాయి.
ఒకపక్క కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. సాధారణ పరిస్థితులు నెలకొనడం..మరో పక్క వినియోగదారులలో వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి ఆటో విక్రయాల పెరుగుదలకు కారణం అవుతున్నాయి.