నూతన వాహన చట్టం వాహనదారులకు చుక్కలు చూపించడమే కాదు .. ముచ్చెమటలు పట్టిస్తోంది. సరైన పత్రాలు చూపించలేదనే కారణంతో ఓ వాహనదారుడికి ఏకంగా రూ.23వేలు చలానా రాసిన ఘటన మరిచిపోకముందే ఒడిషా రాజధాని భువనేశ్వర్లో మరో ఘటన వెలుగుచూసింది. ఓ ఆటోవాలకు ఏకంగా రూ.47,500 వేల ఫైన్ విధించారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చి�