తెలుగు వార్తలు » Auto Jaani
మెగాస్టార్ చిరంజీవి- డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. తన సినిమాలో హీరోలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే పూరీ.. మెగాస్టార్‌ను ఎలా చూపిస్తారో అని మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే పూరీకి ఈ ఛాన్స్ రెండు సార్లు వచ్చినట్లే వచ్చి మిస్ �