Indian Cricket Team: వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు చేరుకోని ఓ రికార్డుకు టీమిండియా చేరువైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రోహిత్ సేన ఈ స్పెషల్ రికార్డు సృష్టించనుంది.
Australia vs Pakistan: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ అద్భుత భాగస్వామ్యంతో పాకిస్తాన్ ఇబ్బంది పడింది. దాంతో పాక్ జట్టు వికెట్ల కోసం చాలాసేపు ఎదురుచూడాల్సి వచ్చింది.
ENG vs AUS: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి యాషెస్ టెస్టులో బెన్ స్టోక్స్ పొరపాటు చేశాడు. అయితే ఈ తప్పు ఆలస్యంగా థర్డ్ అంపైర్ దృష్టికి వచ్చింది.
ENG Vs AUS: వివాదాల కారణంగా ఆస్ట్రేలియన్ జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి టిమ్ పైన్ తప్పుకోవడంతో యాషెస్ సిరీస్‌లో పాట్ కమిన్స్‌కు కెప్టెన్సీ అవకాశం లభించింది.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో విక్టోరియా వర్సెస్ న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్యాటిన్సన్ దోషిగా తేలడంతో విక్టోరియా ఆటగాడిని సస్పెండ్ చేశారు.
2007లో ఆస్ట్రేలియా తరపున వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. 8 సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్టులో అవకాశం పొందాడు. కానీ, ఈ బ్యాట్స్‌మెన్ కెరీర్ ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే కొనసాగింది.