తెలుగు వార్తలు » Australia Series
ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా తన సహచరులతో కలిసి రోహిత్ శర్మ అక్కడకు వెళ్లకపోవడంపై పలు వార్తలు వచ్చాయి. దానికి తోడు రోహిత్ గాయం గురించి తనకు పూర్తి సమాచారం లేదని కోహ్లీ చెప్పడంతో
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. సుదీర్ఘంగా సాగే ఈ టూర్‌లో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, ఐదు టెస్టులు ఆడనుంది.
ఐపీఎల్-13 సీజన్లో గాయపడ్డ ముంబై ఇండియన్స్ సారథి, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ప్లే ఆఫ్స్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు సిరీస్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు.
కోవిద్-19 విజృంభిస్తోంది. అగ్రరాజ్యాలను సైతం వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌తోపాటు ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది.
కొత్త సంవత్సరం వేళ టీమిండియా బోణీ కొట్టింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను చేజిక్కించుకుని ఫుల్ జోష్‌తో ఉంది. ఒక సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డేలకు సన్నద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ఆసీస్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇరు జట్ల మధ్య మొదటి వన్డే మంగళవారం ముంబైలో మొదలు కానుంది. మ�