వరుస దాడులతో జమ్మూకాశ్మీర్‌లో హై టెన్షన్ పీక్స్‌కు చేరుకుంది. మొన్న పుల్వామా, నిన్న పింగ్లాన్..ఇలా గ్యాప్ లేకుండా టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. పింగ్లాన్ సెక్టార్లో దాడిని భారత సైన్యం ధీటుగా ఎదుర్కుంది. ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టింది. ఇందులో పుల్వామా దాడి సూత్రదారులు హతమయ్యారు. అక్కడితో కథ ముగిసిపోలేదు. ఇ�