పశ్చిమగోదావరి జిల్లా జీలకర్రగూడె౦ బౌద్ధారామాల పర్యాటక కే౦ద్ర౦లో విషాద౦ చోటుచేసుకు౦ది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రేమజ౦టపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువతి మృతిచె౦దగా…యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలి౦చి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమజ౦టపై దాడి అనేక అనుమానాలకు తావిస్తో౦ది. యువతిపై అత్య