పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ సహచరుడు, ఒకప్పుడు ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎమ్మెల్యే కూడా అయిన బలదేవ్ కుమార్ తన కుటుంబంతో సహా భారత్ చేరుకున్నాడు. ఇక్కడ ఆయన తనకు ‘ రాజకీయ శరణు ‘ కల్పించాలని కోరుతున్నాడు. పాక్ లోని బారికోట్ నుంచి గతంలో ఈయన ఈ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే తమ దేశంలో �