నిజామాబాద్ జిల్లా పద్మానగర్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. డిలోడ్ సునీల్ అనే వ్యక్తికి మాటలు రావు.. చెవులు వినబడవు. నిజామాబాద్ నగర పాలక సంస్థ, పారిశుద్ధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తున్న అతడు..
చేసిన అప్పులు తీరడం లేదు.. సంపాదన కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో అప్పులు తీర్చే మార్గం తెలియక తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. ఇక దొంగతనం ఒక్కటే మార్గమనుకున్నాడు.
హైదరాబాద్ లోని పటాన్చెరు ఠాణా పరిధిలో ఏటీఎం యంత్రాన్ని మినీ డీసీఎంలో దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుద్రారంలో ఇండీక్యాష్ ఏటీఎంను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలోని పుణెలో కొందరు వ్యక్తులు ఏటీఎం మెషిన్‌కు తాళ్లు కట్టి.. మహీంద్రా స్కార్పియో వాహనంతో పెకిళించి ఎత్తుకెళ్లిపోయారు. ఆ దొంగలు మొదట ఏటీఎం పగలగొట్టేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో మొత్తం ఏటీఎంనే పెకిళించారు. ఆ సమయంలో ఏటీఎంలో ఎంత నగదు ఉందనేది తెలియరాలేదు. పోలీసులు ఇప్పుడు సిసిటివి ఫుటేజీని విశ్లేషిస
ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ సమీపంలో దొంగలు హల్చల్ చేశారు. దొంగలు కూడా అడ్వాన్స్ అయ్యారు.. ఏకంగా ఏటీఎం మిషన్‌కే ఎసరు పెట్టారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా..? నిజమండీ..! రెచ్చిపోయిన ఘరానా దోపిడీ దొంగలు ఏటీఎంను మాయం చేశారు. అందులో ఉన్న రూ.8 లక్షల 23 వేలను నగదును లూఠీ చేశారు. డబ్బు డ్రా చేసుకునేందుకు వచ్చిన కస్టమర్లు ఇది చూసి ఖంగుత�