హీరోయిన్ సాయి పల్లవి మలయాళంలో ‘అతిరన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఫహద్ ఫైసల్ హీరోగా నటిస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. కాగా ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనుంది
ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ ఇండ్రస్ట్రీలు అన్నింటిని డిస్టబ్ చేసేసింది మలార్ బ్యూటీ సాయిపల్లవి. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మధ్యలో చేసిన ఫిదా ఏ ముహూర్తంలో ఒప్పుకుందో కానీ సాయి పల్లవికి తన సొంత బాషలో మలయాళం సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయింది. ఆఫర్లు లేక కాదు. తమిళ్ తెలుగులో �